Mahila Mahatmaji Family Program : మహిళా శక్తివంతమైన కుటుంబ కార్యక్రమం

TRINETHRAM NEWS

తేదీ : 16/09/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం దగ్గరలో ఉన్నటువంటి ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెంటెడ్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఈనెల అనగా సెప్టెంబరు పదిహేడు వ తేదీ వారము బుధవారం నుండి ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం అనే జాతీయస్థాయి కార్యక్రమం ప్రారంభించుతున్నట్లు తెలిపారు. మహిళలు, పిల్లలు, ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిర్ధారణ టీకాలు పౌష్టికాహారం వంటి అంశాలపై నిపుణులైన వైద్యులు , సలహాలు , సూచనలు ఇచ్చి అవసరమైన చికిత్స అందించనున్నారని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mahila Mahatmaji Family Program

You cannot copy content of this page

Scroll to Top