జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘస్వరూప్ నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు మరియు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తనుబుద్ధి సూర్య భాస్కరరావు, జిల్లా కార్యదర్శి స్వామి సూర్యకిరణ్, జిల్లా మీడియా ఇంచార్జి వీర వీరాంజనేయులు, కడియం ఆంజనేయ పూలరైతువర్తక సంఘం అధ్యక్షులు నాగులాపల్లి వీరబాబు,మండల అధ్యక్షుడు షేక్ సాజిద్,బి వి రామారావు కండేల్లి సురేష్, జనరల్ సెక్రెటరీ కడియం మండలం బొప్పన లోవరాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.

You cannot copy content of this page