త్రినేత్రం న్యూస్, ( పాడేరు) : నియోజకవర్గ ఇంచార్జ్ : అల్లూరిజిల్లా,పాడేరు మోదమాంబ హైస్కూల్ విద్యార్థినులు ‘జాతీయ క్రీడ దినోత్సవం‘ని పురస్కరించుకుని విశాఖపట్నం, కొమ్మాదిలో నిర్వహించిన జోన్-1 విలువైద్య పోటీలో పాఠశాల విద్యార్థినులు వూడి యశస్వి (కాంస్య పతకం ) మరియు వంతల కీర్తి పాల్గొని అత్యున్నత ప్రతిభను కనబర్చి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక య్యారు.
ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది విద్యా ర్థినులకు హర్షం వ్యక్తం చేసారు. అలాగునే పిల్లల తల్లి దండ్రులు ఈ పాఠశాలలో విద్యతో పాటు, అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించటం పట్ల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పై హార్షం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


