School Bells : మూతబడిన పాఠశాల నాలుగేళ్ల తర్వాత మోగిన బడి గంటలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం భోజ్య తండాలో నాలుగేళ్లుగా మూతపడ్డ ప్రాథమిక పాఠశాలను తిరిగి ప్రారంభించారు. పాల్వంచ ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి ఈ పాఠశాలను పున ప్రారంభించారు. గతంలో గ్రామంలో బడి వయసు పిల్లలు లేకపోవడంతో పాఠశాలను మూసివేశారు. ఇటీవల విద్యాశాఖ కమిషనర్ జిల్లా పర్యటన సందర్భంగా మూతబడిన పాఠశాలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

School bells ring after four years

You cannot copy content of this page

Scroll to Top