Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,ఆగష్టు.22,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి ఉ11.53 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఆశ్లేష రా1.16 వరకు
యోగం:వరీయాన్ సా4.34 వరకు
కరణం:శకుని ఉ11.53 వరకు తదుపరి చతుష్పాత్ రా11.35 వరకు
వర్జ్యం:మ2.05 – 3.41
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.07
మరల మ12.28 – 1.18
అమృతకాలం:రా11.40 – 1.16
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.20
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top