గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఉస్మానియా యూనివర్సిటీ 84వ కాన్వకేషన్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ మరియు ఇస్రో చైర్మన్ నారాయణన్ మరియు వీసీ ప్రొఫెసర్ కుమార్ వారి చేతులమీదుగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్న గోదావరిఖని పట్టణానికి చెందిన సిలివేరి గణేష్ ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సిఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, రామంచ తిరుపతి, కొలుగూరి వెంకటేష్ సన్మానం చేయడం జరిగినది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


