Maoists Surrender : సీపీ ముందు లొంగిపోయిన మావోయిస్టులు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య), చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే మావోయిస్టులు లొంగిపోతున్నారని సీపీ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maoists surrender before CP

You cannot copy content of this page

Scroll to Top