తేదీ : 20/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, మండలం, ఆంజనేయపురం గ్రామం యూత్ ఐకాన్ మామిడి సురేంద్ర (నాని) కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు. తన తండ్రి దివంగత మాజీ సర్పంచ్ మామిడి వెంకట శాస్త్రి ఆశయాలతో ముందుకు కొనసాగాలని, ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సురేంద్రకు ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు, చల్లగా సంతోషంగా జరుపుకోవాలని, నువ్వు ఎంచుకున్న ఆశయం నీ సంకల్పం నెరవేరాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని, ప్రజలు కోరుకోవడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
