Attack on CM : న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి

TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ, ఆగస్టు 20 : జరగడం కలకలం రేపింది. ఆమెపై ఒక దుండగుడు దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎంపై ఏకంగా దాడి చేశాడు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మద్ బాషాగా పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Attack on CM Rekha Gupta

You cannot copy content of this page

Scroll to Top