Trinethram News : దిల్లీ: ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ప్రతిపక్షాలు మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీయే ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. అనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


