MLA Vasantha Krishna : ఘనంగా జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 18/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రెడ్డిగూడెం మండలం, కుదుప గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు పాటిబండ్ల. సత్యనారాయణ కుమారుడు గోపి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆశీస్సులతో ఈ వేడుకలను జరిపారు. కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. వచ్చిన బంధువులందరికు విందు భోజనాలు పెట్టారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా లేకుండా చూసుకోవడం జరిగింది. ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని బంధువులందరూ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Birthday celebrations in grand style

You cannot copy content of this page

Scroll to Top