ట్యూబర్ క్యూలోసిస్ డిసిసెస్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ట్యూబర్ క్యూలో సిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆద్వర్యంలో అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన మూడవ తెలంగాణ ట్యూబర్ క్యూలోసిస్ మరియు చెస్ట్ డిసిసెస్ కాన్ఫరెన్స్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్.
పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ యం దానకిశోర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు. కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించి స్వాగతం పలికిన స్పీకర్ ప్రసాద్ కుమార్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tuberculosis Diseases Conference Inauguration

You cannot copy content of this page

Scroll to Top