79th Independence Day : మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్.కళాశాల లో ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జాతీయ పతాకాన్ని.ఆవిష్కరించి, స్వాతంత్ర్య సంగ్రామ వీరులను స్మరించారు. ప్రిన్సిపాల్ మేడం సంగీత ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల త్యాగాల వల్లే మనకు ఈ రోజు స్వేచ్ఛ లభించిందని, ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.అభివృద్ధి, ఐక్యత.సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి.కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day celebrations

You cannot copy content of this page

Scroll to Top