79th Independence Day : ఘనంగా79వ స్వతంత్ర దినోత్సవం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కులకచర్ల మండల కేంద్రంలో ని అంబేద్కర్ ప్రధాన చౌరస్తా దగ్గర 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, మండల దళిత శక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శులు :- కర్రే భరత్ కుమార్ , గుండుమల్ నర్సింలు అధ్యక్షతన ఘనంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండల దళిత సంఘం బ్లాక్ బి అధ్యక్షులు కర్రె భరత్ కుమార్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు, అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బొలసాని భీమ్ రెడ్డి , పి ఏ సి ఎస్ చైర్మన్ కనకం మొగులయ్య , ఏ ఎం సి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు , ఎంపీడీవో రామకృష్ణ , ఎస్సై రమేష్ , మాజీ జానకి రామ్ , ఏం ఈ ఓ అభిబ్ , కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి , మాజీ ఏఎంసీ చైర్మన్ , తుప్పలి వెంకటేశం , కోశాధికారి శివని చుక్కయ్య , కనకం బచ్చయ్య , మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీ బృంగి హరికృష్ణ , శ్రీ పెంట మీది వెంకటయ్య ,మాజీ ఎంపిటిసిలు చెలిమిళ్ళ ఆనందం , డైరెక్టర్లు నాగని ఎల్లయ్య , కామన్ పల్లి వెంకటయ్య, పరమటి రాములు , జట్టిగల వెంకటయ్య , నాగని బిచ్చన్న ,గౌడ సంఘం అధ్యక్షులు మాలే కృష్ణయ్య , ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెలిమిళ్ళ చంద్ర లింగం , ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, గాదే మైపాల్ , గుడల వెంకటేష్ , నాగని వెంకట్ రాములు బైండ్ల రామచంద్రయ్య , దొమ్మ బాబయ్య , రుక్మదిన్ ,కర్రే వినోద్, శ్రీనివాస్ రెడ్డి, నాగని ఆంజనేయులు , మోత్కూర్ వెంకటేష్, దుల్ల కాడి మొగులయ్య, పోతగల వెంకటయ్య, పోతగల కృష్ణ, తుప్పలి వెంకట్ రాములు, ఐలగారి కృష్ణయ్య, నాగని పాపయ్య,దొమ్మ వెంకట్, మేకుల భీం సెన్ కొదురుటి భాను ప్రకాష్, దండు వెంకట్,మేకుల యాదయ్య, దోరెపల్లి శ్రీనివాస్,దొమ్మ రమేష్, ఇది గల బాబు,కొమ్ము మల్లేష్, బోవని రాహుల్, MD అభీబ్,కొమ్ము బాలకృష్ణ,నాగ ని మురళి, దొమ్మ గణేష్, నాగ ని మహేష్ ,మండల గ్రామ దళిత సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

79th Independence Day

You cannot copy content of this page

Scroll to Top