జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 4.30.04 PM

TRINETHRAM NEWS

“శ్రీ ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి” సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి “గౌరవ డాక్టరేట్” ప్రధానం చేసిన “యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ “

భవిష్యత్ తరాల కోసం ఆరాటపడే మనస్తత్వం ఉన్న శ్రీ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారు చేసిన అనేక ప్రజాసేవా కార్యక్రమాలను గుర్తించి శనివారం బేగంపేట మారి గోల్డ్ హోటల్ లో న్యూ మాంక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిల్ జనరల్ ఆఫ్ టర్కియల్మాన్ ఓర్హాన్ ఓఖాన్ గారి చేతుల మీదుగా “యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ” వారు “తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ గారికి” గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.

You cannot copy content of this page