Trinethram News : Andhra : రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్.. అభివృద్ధిలో భాగంగా 250 ఎకరాల్లో ‘కల్చర్ డిస్ట్రిక్ట్’ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. సింగపూర్కు చెందిన సుర్బానా-జురాంగ్ రూపొందించిన అమరావతి బృహత్ ప్రణాళిక (మాస్టర్లాప్లాన్)లో కృష్ణానదీ తీరంలో కల్చర్ డిస్ట్రిక్ట్ను ప్రతిపాదించారు. దీనికి సీఎం చంద్రబబాబు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


