MLA Bandaru Satyananda Rao : తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన సోదరులు బండారు శ్రీనివాస్, కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారి కృపాకటాక్షాలతో రాష్ట్రం,రాష్ట్ర ప్రజలు,కొత్తపేట నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు దర్శనానంతరం ఎమ్మెల్యే బండారు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Bandaru Satyananda Rao in Tirumala

You cannot copy content of this page

Scroll to Top