Trinethram News : 7,678 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. 7,149 మంది బాలురు, 529 మంది బాలికలను రక్షించిన పోలీసులు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన 3,783, నేపాల్‌కు చెందిన నలుగురు గుర్తింపు.. 357 మంది వీధి బాలలు, 42 మంది యాచక చిన్నారులు గుర్తింపు
ఇప్పటివరకు 1,713 కేసులు నమోదు, 1,718 మంది నిందితులు అరెస్టు.. 6,593 మంది పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించిన పోలీసులు.. 1,049 మంది చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించిన పోలీసులు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


