MLA : నూతన మోడ్రన్ కారు వాష్ సెంటర్ ను ప్రారంభించిన శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 01/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, మండలం, పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు బొమ్మరిల్లు రెస్టారెంట్ ఎదురుగా నూతన మోడ్రన్ కారు వాష్ సెంటర్ ను స్థానిక శాసనసభ్యులు కొలిక పూడి. శ్రీనివాసరావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కె. నిర్మల, వాడ్రన్ కార్ వాష్ నిర్వాహకులు కె. నాగరాజు, యం. నరేష్, (సమైక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ) యస్. అభి, (పరిపూర్ణ చారిటబుల్ ట్రస్ట్) యం. ప్రదీప్, బి. అంజి, జి. వెంకటేశ్వరరావు, సారధి, వి. రవి, సాంబ (ఇంస్టాగ్రామ్ స్టార్) హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు కె. సునీల్, జి. పాపారావు, యం. రమేష్, నాని, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

new modern car wash center

You cannot copy content of this page

Scroll to Top