దేవరకొండ జులై 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ సి ఐ గా పోసి రెడ్డి వెంకటరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కు కృషి చేస్తానని తెలిపారు.పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో పనిచేసిన నరసింహులు డీఐజి కార్యాలయానికి బదిలియ్యారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన సి ఐ కి శుభాకాంక్షలు తెలిపి ఆయనకు సాధారంగా స్వాగతం పలికారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


