Vadtya Ramesh Naik : నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ – (చింత పల్లి) జులై 30 త్రినేత్రం న్యూస్. దేవర కొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం బోటిమీద తండాకి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నేనావత్ జైపాల్ నాయక్ , నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలోదేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని శుభాకాంక్షలుతెలియజేసారు..

ఈ కార్యక్రమంలో కార్య కర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS party leaders Vadtya

You cannot copy content of this page

Scroll to Top