Trinethram News : Jul 30, 2025, ఆంధ్రప్రదేశ్ : దీపం-2 పథకం కింద రెండో విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశానికి గురువారంతో గడువు ముగియనుంది. గడువు దాటిన తర్వాత సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. 3వ విడత ఉచిత గ్యాస్ సిలిండర్‌ను ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీలోపు బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లో ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాయితీ డబ్బును జమ చేస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


