తేదీ : 29/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, మండలంలో ఉన్నటువంటి ఏరియా వైద్యశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా డైనమిక్ శాసనసభ్యులు సాంగా. రోషన్ కుమార్ పనిచేస్తున్నామని తెలిపారు. వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అక్టోబరు నెల
నాటికి వంద పడకల వైద్యశాల పూర్తి చేస్తామన్నారు.రోగులతో మర్యాదగా మెలగాలని, వాళ్లకు సమయం కేటాయించాలని సంబంధిత సిబ్బందిని ఆయన కోరారు. దీనితో ప్రతి ఒక్కరు ఆయనకు, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


