UPI New Rules : ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్

TRINETHRAM NEWS

Trinethram News : వినియోగదారులు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫోన్ నంబర్‌కు లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25 సార్లు మాత్రమే చూడవచ్చు. ఆటో పే ట్రాన్సాక్షన్స్‌కు ఫిక్స్‌డ్ టైమ్ స్లాట్స్ ఉంటాయని NPCI తెలిపింది. ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్‌, పేమెంట్ డిలేస్‌ను తగ్గించేందుకు ఈ రూల్స్ తీసుకొస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

UPI new rules from

You cannot copy content of this page

Scroll to Top