శేరిలింగంపల్లి, జులై 24: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పాపిరెడ్డి కాలనీలో గవర్నమెంట్ స్కూల్ లో కేక్ కటింగ్ చేసి అనంతరం విద్యార్థుల కు నోటుబుక్ లు పంపిణీ చేశారు. అనంతరం లింగంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కేటీఆర్ జన్మదిన సందర్భంగా మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో వచ్చేది బి ఆర్ ఎస్ పార్టీ కి ప్రజలు బ్రహ్మ రథం పడతారని కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా దక్కకుండా చూసుకుంటామని రామన్న చేసిన మంచి పనులు మా తెలంగాణ ప్రజలు గుర్తుకు పెట్టుకుని తెలంగాణలో ఎక్కడ చూసిన ప్రతి గల్లీలో ప్రియతమ నాయకులు కె.టి.ఆర్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.
దీని అంతటి కారణం మన వర్క్ ఇంపార్టెంట్ రామన్న చేసిన మంచి పనులని మీడియా ముందు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకుంటూ నిండు నూరేళ్లు ప్రజలతో మమేకమై సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఓర్వలేని అల్లరి మూకలు ఎక్కడ చూసినా టిఆర్ఎస్ బ్యానర్లు చింపి వేయడం చాలా బాధాకరమైనది తెలియజేస్తున్నాను.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


