బొడ్డుపల్లి కిస్తమ్మ కి నివాళులర్పించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 24 : తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర మీడియా సెల్ అధ్యక్షుడు బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు తల్లి బొడ్డుపల్లి కిష్టమ్మ దశదిన సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పు సత్యనారాయణ, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న, సీనియర్ జర్నలిస్ట్ జాషువా, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Presidents of the Press Club

You cannot copy content of this page

Scroll to Top