Name year of Sri Vishwavasu : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం,జూలై.24,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య రా1.03 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పునర్వసు సా5.50 వరకు
యోగం:హర్షణం ఉ11.33 వరకు
కరణం:చతుష్పాత్ మ1.47 వరకు
తదుపరి నాగవం రా1.03 వరకు
వర్జ్యం:ఉ6.14 – 7.47
మరల రా1.42 – 3.16
దుర్ముహూర్తము:ఉ9.56 – 10.48
తదుపరి మ3.05 – 3.57
అమృతకాలం:మ3.31 – 5.03
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.39
సూర్యాస్తమయం:6.32
అమావాస్య
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Name year of Sri Vishwavasu

You cannot copy content of this page

Scroll to Top