Mobile Supply to Prisoners : జైల్లో ఖైదీలకు మొబైల్ సరఫరా, ఐదుగురు సస్పెన్షన్

TRINETHRAM NEWS

తేదీ : 22/07/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ జిల్లాలో సెంట్రల్ జైలు జైలర్ అప్పారావు, సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు సంబంధించిన ముగ్గురు వార్డ్లను సస్పెండ్ సంబంధిత అధికారులు చేశారు. ఈ మేరకు జైల్లో ఖైదీలకు సెల్ ఫోన్లు సరపరా చేస్తున్నారని , వాళ్లపై ఆరోపణలు వచ్చాయని గత నాలుగు రోజులుగా జైలు శాఖ డి ఐ జి రవి కిరణ్ విచారణ జరిపారు. ఈ శాఖ డిజి తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mobile supply to prisoners

You cannot copy content of this page

Scroll to Top