Muralikrishna : ఎడిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణ

TRINETHRAM NEWS

తేదీ : 22/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లులో వ్యవసాయ సహాయ సంచాలకులుగా పి. మురళీకృష్ణ తిరిగి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే రెండు వేల ,తొమ్మిది వ సంవత్సరం నుండి రెండు వేల పదిహేడు వ సంవత్సరం వరకు అదే ప్రాంతంలో ఎడి గా ఆయన సేవలందించారు. మళ్లీ అదే పదవిలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Muralikrishna has resumed his

You cannot copy content of this page

Scroll to Top