కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్. ఇటీవల అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ పై రెండు రోజులు సదస్సు. అమరావతిలో జరిగిన సమ్మిట్‍లో పాల్గొన్న 600 మంది ప్రతినిధులు. సమ్మిట్‍లో చర్చించిన అంశాల ఆధారంగా డిక్లరేషన్ ప్రకటించిన ప్రభుత్వం. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలి.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను నెలకొల్పటమే డిక్లరేషన్ ఉద్దేశం. 2027 నాటికి రెండు గిగావాట్ల, 2029 నాటికి ఐదు గిగావాట్ల ఎలక్ట్రోలెజర్ల తయారీ లక్ష్యం. 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. కిలో హైడ్రోహన్ గ్యాస్ రూ.460 నుంచి రూ.160కి తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణ : సీఎం చంద్రబాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


