త్రినేత్రం న్యూస్ జులై 20 ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలం క్యాతంపెల్లి గ్రామం లో ఎం ఆర్ పి స్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం లో జిల్లా అధికారా ప్రతినిధి గంగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్దులు, వితంతువులకు, దివ్యంగులకు పెన్షన్ పెంచకుండా 50 లక్షలు పైగా ఉన్న పేదలను దగా చేశారు పెన్షన్ దారుల బాధలు ప్రభుత్వనికి కనబడటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారమే పెన్షన్ పై ఇచ్చిన హామీలు దివ్యంగులకు 6 వేలు చేయూత పెన్షన్ 4 వేలు వెంటెనె పెంచి ఇవ్వాలని అన్నారు ఈ సమావేశం లో కురుసపెల్లి కమురయ్య ఎం ర్ పి స్ మండల నాయకులు కురుసపెల్లి ఎల్లయ్య గంగరపు లక్ష్మియ్య కొలిపాక సుజాత కళ్లిపెల్లి ఐలయ్య కురుసపెల్లి ఐలయ్య ఎం డి కౌరినిషా పిట్టల రాజు ఎర్ర లింగయ్య కొలిపాక బుచ్చయ్య కురుసపెల్లి రజిత వితంతులు దివ్యంగులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


