వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. తేదీ 21-7-2025 నాడు బోనాల పండుగ ప్రభుత్వ సెలవు ఉన్నందున వికారాబాద్ జిల్లా లో జరిగే ప్రజా వాణి రద్దు చేయబడినదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటన లో తెలిపారు. ఇట్టి విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి కలెక్టరేట్ కార్యాలయానికి ప్రజలు ఎవ్వరు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


