Ramavat Ravindra Kumar : కృష్ణయ్య ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) జులై 18 త్రినేత్రం న్యూస్. డిండి మండలం తవక్లపూర్ గ్రామానికి చెందిన పొన్నగంటి కృష్ణయ్య అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓమిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.శుక్రవారం హైదరాబాద్ లోని ఓమిని హాస్పిటల్ లో కృష్ణయ్య ని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆయన వెంట మాజీ సర్పంచ్ అలివేలుకృష్ణయ్య,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Party Nalgonda District

You cannot copy content of this page

Scroll to Top