Trinethram News : తమిళనాడులోని నీలగిరి బయోస్పియర్లో అరుదైన బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత) కనిపించింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉండే ఈ జంతువుకు సంబంధించిన వీడియోను IFS అధికారి పర్వీన్ కస్వాన్ Xలో షేర్ చేశారు. ‘బఘీర తన ఫ్రెండ్స్తో కలిసి నీలగిరి రోడ్లపై నైట్ వాక్ చేస్తోంది. ఇది చాలా అరుదైంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. అర్ధరాత్రి వేళ 2 చిరుతలతో కలిసి బ్లాక్ పాంథర్ వెళుతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


