Trinethram News : Jul 17, 2025, తెలంగాణ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో జులై 21న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించారు. విశాఖలో జులై 20న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని పలు కారణాల వల్ల హైదరాబాద్‌కు మార్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


