Trinethram News : Jul 17, 2025, తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం వర్షం దంచికొట్టింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాలలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ వాన పడింది. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. భువనగిరి, సిద్దిపేట, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, MBNR జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


