Perwala Jangareddy’s Birthday : ఘనంగా పేర్వాల జంగారెడ్డి జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జులై 16 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోనివావిల్ కోల్ గ్రామం లో ప్రజా నాయకుడు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలను తీర్చే నాయకుడు ,డిండి మండలం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగారెడ్డి జన్మదిన వేడుకలను , ఆయన వెన్నంటి వుండి ఆయన బాటలో నడిచే ఒర్సు ముత్యాలు , జంగారెడ్డి జన్మదినాన్ని గుడిలో పూజలు చేసి పండ్ల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ముత్యాలు మాట్లాడుతూ జంగారెడ్డికి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనిఆయన అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand celebrations of Perwala

You cannot copy content of this page

Scroll to Top