Trinethram News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో జనరేటెడ్ వీడియోల కట్టడికి యూట్యూబ్ చర్యలు
తీసుకుంది.
ఇకపై క్రియేటర్లు తమ వీడియోల్లో AI జనరేటెడ్ వాయిస్లు, ముఖాలు లేదా వీక్షకులను తప్పుదారి పట్టించే విజువల్స్ ఉంటే ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడించాలని, లేదంటే వారి
వీడియోలను తొలగించడం కానీ, డీమానిటైజేషన్ చేయడంగానీ చేస్తామని వెల్లడించింది.
ఈ కొత్త నిబంధనలు ఈ నెల 15వ తేది నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


