Trinethram News : చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు.. శాలివాహన నగర్ లోని పార్క్ వద్ద చందు నాయక్ పై కాల్పులు.. అక్కడిక్కడే మృతి చెందిన చందు నాయక్.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


