Janasena : సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన జనసేన

TRINETHRAM NEWS

Trinethram News : రాజ్యసభ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ కౌంటర్.. ఈ రేంజ్ కు అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. అంటూ.. పవన్ ను విమర్శించిన ప్రకాష్ రాజ్ .. అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ ప్రకాష్ రాజ్ ఓ వీడియోని పోస్ట్ చేసిన జనసేన.. అంతేకాని మాతృభాషను కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం కాదు.. అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయ్యగలవా? : జనసేన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Janasena counters film actor

You cannot copy content of this page

Scroll to Top