Awareness on Child Marriages : పెనుమూరు జెడ్పిహెచ్ఎస్ నందు చైల్డ్ మ్యారేజెస్ పై అవగాహన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. పెనుమూరు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చైల్డ్ మ్యారేజ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ గురించి పెనుమూరు సిహెచ్ సి డాక్టర్ మీనా కుమారి ఉన్నత పాఠశాలలోని ఆడపిల్లలకు వీటి గురించి అవగాహన కల్పించారు. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనే దాని గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అను శక్తి, హెడ్నర్స్ నిర్మలాదేవి, సీనియర్ ఫార్మసిస్ట్ ఇషాద్ బాషా మరియు సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు మరియు పిల్లలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness on Child Marriages

You cannot copy content of this page

Scroll to Top