Trinethram News : బంగారుపాలెంలో ఈనెల 9న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి అనుమతుల వివరాలను చిత్తూరు SP VN.మణికంఠ చందోలు వివరించారు. మ్యాంగో మార్కెట్లో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి అనుమతి ఉందని చెప్పారు.
రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత పర్యటనల్లో చోటుచేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


