Death : మృతి

TRINETHRAM NEWS

తేదీ : 05/07/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కమలాపురం చిదిపి రాళ్ల వద్ద బైకు ను వెనుక నుంచి లారీ లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో కమలాపురానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి మృతి చెందాడు. అతను స్థానికంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విధులకు హాజరైనందుకు గెలుచుండగా ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Death

You cannot copy content of this page

Scroll to Top