Commissioner J. Arunasree : చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి

TRINETHRAM NEWS

రామగుండం (స్థానిక సంస్థలు) కమిషనర్ జె. అరుణశ్రీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , తమిళ నాడు , కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతి పురస్కరించుకొని శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) జె. అరుణ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , డి ఇ షాభాజ్ . సానిటరీ ఇన్స్పెక్టర్ కుమార స్వామి , ఆర్ ఓ ఆంజనేయులు , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , ఆర్ ఐ శంకర్ రావు , హెల్త్ అసిస్టెంట్ సంపత్ , నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Paying floral tributes to

You cannot copy content of this page

Scroll to Top