Trinethram News : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఆ దేశ కాంగ్రెస్ సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లు అమల్లోకొస్తే రాబోయే పదేళ్లలో USపై $4 ట్రిలియన్ల భారం పడుతుందని IMF అధికార ప్రతినిధి జూలీ కొజాక్ హెచ్చరించారు. ఇప్పటికే ఆ దేశ అప్పులు GDPలో 98 శాతానికి చేరుతున్నాయని గుర్తుచేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


