Trinethram News : తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాత్రి రహాదారిపైకి గుంపుగా వచ్చిన గజరాజులు వాహనదారులను భయాందోళనకు గురిచేశాయి. దీంతో ప్రయాణికులు వెంటనే టీటీడీ అటవీశాఖకు సమాచారం అందించగా అక్కడికి వచ్చిన సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీప్రాంతంలోకి తరిమికొట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


