Ferry Sinks : సముద్రంలో మునిగిపోయిన ఫెర్రీ.. 43 మంది గల్లంతు

TRINETHRAM NEWS

Trinethram News : ఇండోనేషియాలోని బాలి సమీపంలో సముద్రంలో మునిగిపోయిన ఫెర్రీ.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 43 మంది గల్లంతైనట్లు సమాచారం .. ప్రమాద సమయంలో ఫెర్రీలో 65 మంది ఉన్నట్లు గుర్తింపు .. 22 వాహనాలు, 14 ట్రక్కులను మోసుకెళ్తున్న ఫెర్రీ.. తూర్పు జావాలోని కెటాపాంగ్ పోర్టు నుంచి బయలుదేరిన అరగంటకే చోటు చేసుకున్న ఘటన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ferry sinks in the

You cannot copy content of this page

Scroll to Top