Trinethram News : మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. పశ్చిమ మాలి కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చేటుచేసుకుంది. సాయుధ దుండగులు ఫ్యాక్టరీపై దాడి చేసి అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ (JNIM) ఈ దాడి చేసినట్లు తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


