Door to Door TDP : ఇంటింటికి టిడిపి

TRINETHRAM NEWS

తేదీ : 30/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, పట్టణం , రోటరీ కళ్యాణమండపం నందు జూలై ఒకటి వ తేదీన సుపరి పాలనలో తొలి అడుగు, ఇంటింటికి టిడిపి నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణం, మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొ లుసు .పార్థసారథి పాల్గొనడం జరుగుతుంది. కావున క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ, వార్డు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మంత్రి కొలుసు. పార్థసారథి అనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Door to door TDP

You cannot copy content of this page

Scroll to Top