Two Missing : ఇద్దరు గల్లంతు

TRINETHRAM NEWS

తేదీ : 30/06/2025. నెల్లూరు జిల్లా : (త్రీనేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సోమశిల లోని మల్లంకొండ అటవీ ప్రాంతంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారం రోజుల క్రితం మనుబోలు మండలం, నాయుడు పల్లికి చెందినటువంటి సుబ్బారాయుడు, రత్నయ్య నాయుడు ఆలయానికి వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంలో వెతుకుతున్నారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two missing

You cannot copy content of this page

Scroll to Top